Surprise Me!

Cyclone Montha | మిగిల్చిన నష్టం, అరటి రైతుల ఆశలు ఆవిరి | Oneindia Telugu

2025-10-30 26 Dailymotion

మొంథా తుపాను ప్రభావం ఏపీలోని రైతులపై తీవ్రంగా పడింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

•రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేలహెక్టార్లలో పంటకు నష్టం.
•59 వేలకు పైగా హెక్టార్లలో నీట మునిగిన వరి పంట, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం.
•భారీ వర్షాలతో నష్టపోయిన 78,796 మంది రైతులు.
•రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణాలు కొల్పొయిన 42 పశువులు.

ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో పంటలు దెబ్బతిన్న తీరును మీ ముందుకు తీసుకువచ్చింది వన్ ఇండియా తెలుగు

Cyclone Montha has caused severe crop damage across Andhra Pradesh. Official data shows over 87,000 hectares of farmland impacted across 304 mandals and 1,825 villages.
Farmers growing paddy, cotton, maize, and green gram have been the worst affected, with nearly 79,000 farmers suffering losses.

The state also reported 42 livestock deaths due to continuous rainfall and flooding.
Watch the full report from OneIndia Telugu, showing the real impact of Cyclone Montha on AP farmers.

#CycloneMontha
#Vijayawada
#BananaCrop
#AndhraPradeshFarmers
#CropDamage
#MonthaCycloneImpact
#APRainUpdate
#FarmersLoss
#OneIndiaTelugu
#AndhraFloods

Also Read

ఏపీకి తుఫాను నష్టం రూ 5 వేల కోట్లకు పైగా.. శాఖల వారీగా..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-officials-submits-preliminary-estimates-put-loss-due-to-cyclone-around-rs-5265-51-cr-458187.html?ref=DMDesc

ఈ జిల్లాలకు హై అలర్ట్, వరద ప్రాంతాలకు సీఎం రేవంత్..!! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-review-on-floods-in-warangal-key-directions-for-officials-458185.html?ref=DMDesc

అదే తుపాన్..! జగన్, షర్మిల రియాక్షన్స్ లో ఎంత తేడా ? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-urges-cadre-to-pressure-state-sharmila-targets-pm-modi-over-montha-cyclone-aid-458171.html?ref=DMDesc

Buy Now on CodeCanyon